Maharashtra CM: నూతన ముఖ్యమంత్రి ఎవరు..? 26 d ago
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తన రాజీనామాను గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అందజేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. షిండేతో పాటు డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ రాజ్ భవన్‌కు వెళ్లారు. ఈ రోజు నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ప్రకటన రానున్నది. షిండే, ఫడ్నవీస్ ఎవరు ముఖ్యమంత్రి కానున్నారన్నదానిపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది.